అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు తాడేపల్లిగూడెం సవితృ పేటలో పింఛన్ల పంపిణీ, పలు క్రీడా ప్రాంగణాలను ఆమె పరిశీలించారు. ఇండోర్ స్టేడియం, జిమ్, షటిల్, బ్యాడ్మింటన్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి ఉపకరిస్తుందన్నారు. ఆమె వెంట ఎమ్మెల్యే శ్రీనివాస్