మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలు పట్టించుకోకుండా కూటమి డైవర్స్ ను పాలిటిక్స్ చేస్తోందని అన్నారు పవన్ రామా చేశారని సమస్యల గురించి ప్రజలను దృష్టి మరణించడం కోసం వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి ఋషికొండ పర్యటక ప్రాంతంగా మారిందని చంద్రబాబు హైదరాబాదులో 200 కోట్ల రూపాయలతో పెద్ద భవనం కడితే అది పూరి గుడిసె అని అమరావతిలో 5 ఎకరాల్లో చంద్రబాబు రాజభవనం కడితే అది స్కీం ఇల్లని వైయస్ జగన్ ఇల్లు కట్టుకుంటే మాత్రం ప్యాలెస్ అని విమర్శించడం తగదన్నారు.