రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల కు పక్క భవనం నిర్మించాలని పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ అన్నారు. జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.