Download Now Banner

This browser does not support the video element.

పెద్దవరం సొసైటీలో రెండు కోట్ల రూపాయల నిధుల గోల్మాల్, సెక్రటరీని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Nandigama, NTR | Sep 5, 2025
నందిగామ మండలం పెద్దవరం సహకార సంఘం లో రెండు కోట్ల నిధులు గోల్మాల్ జరిగింది, దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఇందుకు బాధ్యుడైన సంఘ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ శుక్రవారం సాయంత్రం 4:00 సమయంలో ఆదేశాలు జారీ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us