ప్రీ ప్రైమరీ పిఎంసి విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని పోటీ సెంటర్లను రద్దు చేయాలని కొత్త దరఖాస్తులు తీసుకోవడం ఆపాలని రాష్ట్ర శాసనసభ ప్రతి గడ్డం ప్రసాద్ కుమార్ క్యాంపు కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించి అనంతరం స్పీకర్కు మెమొరండం అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సీఎంతో మాట్లాడి పోటీ సెంటర్లను రాకుండా మీకే అప్పగించడం జరుగుతుందని తెలిపారు.