Download Now Banner

This browser does not support the video element.

ఏ పని ప్రారంభించిన 100% లక్ష్యంతో పని చేయండి మోటివేషన్ వక్త గంప నాగేశ్వరరావు

Chittoor Urban, Chittoor | Aug 23, 2025
చిత్తూరు నగర పరిధిలోని పిఈఎస్ పాఠశాల నందు మోటివేషన్ వక్త గంప నాగేశ్వరరావు విద్యార్థుల ఉద్దేశించి మోటివేషన్ క్లాసులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పని అనుకున్న 100% పని లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని విద్యార్థులకు తెలిపారు అన్ని రంగాలలో రాణించాలంటే తగిన సమయాన్ని కేటాయించాలని వారు తెలిపారు క్రమశిక్షణతో మెలుగుతూ విద్యను అభ్యసిస్తే తప్పక విజయం సాధిస్తారని విద్యార్థులకు తెలిపారు అనంతరం ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్, వాసవి డిలైట్ ఫ్యామిలీ సభ్యులు పాల్గొని గంప నాగేశ్వరరావును సన్మానించారు ఈ కార్యక్రమంలో
Read More News
T & CPrivacy PolicyContact Us