Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: ఆరంగర్ చౌరస్తాలో కందిపప్పు లారీ బోల్తా పడి డ్రైవర్ కు తీవ్ర గాయాలు

Ibrahimpatnam, Rangareddy | Sep 5, 2025
ఆరంగర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం సంభవించిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బేగం బజార్ వైపు వెళుతున్న కందిపప్పు లారీ అదుపుతప్పి సిగ్నల్ వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి క్రేన్ సహకారంతో లారీని పక్కకు తప్పించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us