ఎగువ నుంచి అధికంగా వస్తున్న వరద నీటితో కృష్ణ నదిలో ప్రవాహం ఉదృతంగా ఉంది దీని కారణంగా పుణ్య స్థానాల ఆచరించే భక్తులు నదిలోకి దిగరాదని పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండల కేంద్రంలో స్థానిక పోలీసులు మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పేర్కొన్నారు. దేవస్థానం ఏర్పాటుచేసిన కుళాయిల వద్ద స్థానాలు చేయాలని వారు సూచించారు. భక్తులు ప్రజలు కృష్ణ నది పరిసర ప్రాంతాలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.