ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలో హోగ్ మని యాప్ లో డబ్బులు సంపాదించవచ్చని లక్షల్లో పెట్టుబడి పెట్టి మోసపోయామని తెలుసుకొని బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యాప్ సంబంధించిన వీడియోలు చూసి పెట్టుబడిగా లక్షల్లో పెట్టామని తీరా మోసపోయామని తెలుసుకున్నట్లు బాధితులు తెలిపారు.