ఆలూరు మండలంలోని కమ్మరచేడు గ్రామానికి మహిళ మంగమ్మ. బుధవారం పాము కాటుకు గురై తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆదోని ఆసుపత్రికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శవ పరీక్ష నిమిత్తం మార్చురీ రూమ్ కు తరలింపు.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది