కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చైర్మన్ చాంబర్ నందు మున్సిపల్ ఛైర్మన్ భీమనపల్లి లక్ష్మీదేవి వైస్ చైర్మన్ కాజా ముద్దిన్ శుక్రవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. కాజా ముద్దిన్ మాట్లాడుతూ ఇప్పటివరకు మున్సిపల్ కమిషనర్ అజెండాను రూపొందించి కౌన్సిల్ సమావేశం ఈ నెలాఖరుకు నిర్వహించాల్సి ఉండగా ఇంతవరకు స్పందించలేదన్నారు.మున్సిపల్ చైర్మన్ ఫోన్ చేసిన మున్సిపల్ కమిషనర్ లిఫ్ట్ చేయకపోవడం దారుణం అన్నారు.ఈనెల 14వ తేదీనే మున్సిపల్ చైర్మన్ కమిషనర్ కు సీసీ ద్వారా అంశలు సమావేశం నిర్వహించాలని లేఖ పంపారు...కోట్ల విలువచేసే ఎగ్జిబిషన్ ఎవరికి కట్టబెట్టాలని కమిషనర్ ను వైస్ చైర్మన్ కాజా మద్దీన