చిత్తూరు జిల్లా ఈగల్ టీ మరియు చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ఫలితాలు మరియు వాటి నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరంగా అవగాహన కల్పించారు అంతేగాక డ్రగ్స్ సంబంధిత సమాచారం ఇచ్చేందుకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ 1972 యొక్క ఉపయోగం అవసరం మరియు గోభ్యత సంబంధించి అంశాలపై కూడా వివరించారు