బుచ్చిలో లోపించిన పారిశుద్ధ్యం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పారిశుద్ధ్యం లోపించింది. పట్టణంలోని ముంబై జాతీయ రహదారికి ఇరువైపులా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర పేరుతో కార్యక్రమాలు చేస్తూ పారిశుద్ధ్యంపై దృష్టి సారించిక పోవడం ఏమిటని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి