జిల్లాలో ఉండే పెన్షన్ దారులకు ముఖచిత్రం ద్వారా పెన్షన్ అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు సోమవారం సమీకృత కార్యాలయ సముదాయంలో సమావేశం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 194 మంది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లను ఎంపిక చేయడం జరిగిందని వీరందరికీ మొబైల్ ఫోన్లో అందించడం జరుగుతుందని అన్నారు వృద్ధులు వికలాంగులు వితంతువులకు అందించే ఆసరా పెన్షన్లకు సంబంధించి మొబైల్ ఫోన్ సౌకర్యవంతంగా ఉంటుందన్నారు