Download Now Banner

This browser does not support the video element.

పినపాక: పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

Pinapaka, Bhadrari Kothagudem | Jul 11, 2024
అంతర్జాతీయ ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం సందర్భంగా పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్యులు దుర్గా భవాని కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి అవగాహన కల్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us