శుక్రవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో పలు అభివృద్ధి పనులకు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన ఊరికి మంచి వైభవం తీసుకురావాలని ఉద్దేశంతో పెద్ద దగడ గ్రామ పంచాయితీకి పురాతన ఆలయానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి అభివృద్ధి పరచడానికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు.