స్త్రీ శక్తి విజయోత్సవ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం ఆ సభలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు. చాలామంది తెలిసి తెలియక చంద్రగిరి నియోజకవర్గ విడిపోతుందని అనుకుంటున్నారు మండలాలు విడిపోతాయంటూ గ్రూపులు కడుతున్నారు అందరూ కలిసి ఉంటేనే మరోసారి మనమంతా గెలవగలమని 2029 వరకు ఆ తర్వాత కూడా నానినే ఎమ్మెల్యే ఒకవేళ నియోజకవర్గం విడిపోవలసి వస్తే అప్పుడు నేనే ఎమ్మెల్యే అభ్యర్థన అవుతా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.