Download Now Banner

This browser does not support the video element.

అడ్డతీగల:యువత చెడు వ్యసనాలకు లోనవ్వొదు: దుచ్చర్తి ఎస్ఐ పార్థసారథి

Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 27, 2025
యువత చెడు వ్యసనాలకు లోన్నాయి, ఉజ్వల భవిష్యత్ నాశనం చేసుకోవద్దని దుచ్చర్తి ఎస్ఐ పార్థసారథి అన్నారు. అడ్డతీగల మండలం అనుకులపాలెంలో బుధవారం పోలీసులు ప్రజలకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. చదువు మధ్యలో ఆపేసినవారు ఉంటే తెలియజేయాలని, మరలా చదివేలా చర్యలు చేపడతామన్నారు. యువతకు వాలీబాల్ కిట్ అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us