Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: పిప్రిలో భూమి తగాదా విషయమై అంత్యక్రియలను అడ్డుకున్న బంధువులు

Armur, Nizamabad | Aug 23, 2025
ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గతంలో భూమి తగాదా విషయంలో దళిత సంఘం సాయన్న అనే వ్యక్తిని సంఘం నుండి బహిష్కరించారు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం 11:30 బాధితులు సాయన్న తండ్రి చెందడంతో అంత్యక్రియలను అదే కులం సంబంధించిన బంధువులు అడ్డుకొని మృతుని కూతురు మనమడి పై దాడి చేశారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us