Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: ఈనెల 23వ తేది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి: కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష

India | Aug 22, 2025
ఈనెల 23వ తేది శనివారం జిల్లా అంతటా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర, ఉపాధి హామీ తదితర అంశాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మాన్సూన్ హైజీన్ (monsoon hygiene) అనే థీమ్ తో నిర్వహించడం జరుగుతోందన్నారు..
Read More News
T & CPrivacy PolicyContact Us