Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను పట్టించుకోవడం లేదంటూ పట్టణ అధ్యక్షుడికి వినతి అందజేసిన నాయకులు

Armur, Nizamabad | Aug 26, 2025
ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గౌరవం లేదని ప్రభుత్వాలు మారితే ఆ ప్రభుత్వ పార్టీలోకి మారుతూ వారే చలాయిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆరోపించారు. ఆర్మూర్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులను పట్టించుకోవడంలేదని పాతవారిని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ కు మంగళవారం మధ్యాహ్నం 1:45 వినతిపత్రం అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us