Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: ఎల్లుట్ల గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక వ్యక్తికి తీవ్రమైన గాయాలు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం

Singanamala, Anantapur | Aug 29, 2025
ఎల్లుట్ల గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనం ఢీకొని బాలాజీ అనే వ్యక్తికి తీవ్రమైన గాయాలు .శుక్రవారం సాయంత్రం ఐదు గంటలు 20 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధ్యతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తేలాల్సి ఉందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us