మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను యువతకు వివరించి, వారిని మాదక ద్రవ్యాల అలవాటుకు దూరం చేసేందుకు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు 'సంకల్ప రధం'తో ప్రచారం చేపడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సెప్టెంబరు 9న తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ యువతతోపాటు డ్రగ్స్కు అలవాటు ఉన్న వ్యక్తులు, ప్రజలకు 'సంకల్పం' కార్యక్రమాన్ని మరింత చేరువ చేసి, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంకల్పించి ప్రత్యేకంగా 'సంకల్ప రధం' ను రూపొందించి,రాష్ట్ర హెూంశాఖామాత్యులు చేతులు మీదుగా ఇటీవల ప్రారంభించినట్లుగా జిల్లా SP తెలిపారు.ఈ సంకల్ప రధంతో ప్రజల్లో మరింత చైతన్యం