Download Now Banner

This browser does not support the video element.

పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలకు విగ్రహాలు పెట్టేవారు నిబంధనలు పాటించాలి: పట్టణ డీఎస్పీ నర్సింహమూర్తి

Srikalahasti, Tirupati | Aug 23, 2025
శ్రీకాళహస్తిలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు డి.ఎస్.పి ఎన్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో వినాయక చవితి ఏర్పాట్లు మరియు.. వినాయక చవితి పండుగ గురించి శ్రీ కాళహస్తి పట్టణంలోని వినాయక చవితి కమిటీ సభ్యులుతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వన్ టౌన్ టూ టౌన్ , బియ్యం కండ్రిగ చెందిన సిఐలు పాల్గొని వినాయకచవితి ఏర్పాట్ల గురించి వినాయక చవితి కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిఎస్పి ఎన్ ఎస్ మూర్తి మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే చవితి కమిటీ సభ్యులు విగ్రహాలు పెట్టుకోవడానికి తప్పనిసరిగా అనుమతులు పొందాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us