Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: కూటమి పాలనలో వేగంగా అభివృద్ధి పనులు: నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర

Guntur, Guntur | Aug 25, 2025
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. సోమవారం మధ్యాహ్నం నగర పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 35 వ డివిజన్లో 3.40 కోట్లతో కృష్ణ నగర్ ప్రాంతంలో పలు సి.సి రోడ్లు, సి.సి డ్రైన్లు, సి.సి కల్వర్ట్ లు నిర్మాణానికి నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వార్డుల వారీగా ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతులను కల్పిస్తిన్నామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us