తార్నాకలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ గురువారం మధ్యాహ్నం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ రిజర్వేషన్ బిల్లును గవర్నర్ ఆమోదించాలని కోరారు. తక్షణమే బిల్లును ఆమోదించాలని గవర్నర్కు లేక పంపామని తెలిపారు. బీసీ బిల్లు ఆమోదంపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని 42 శాతం రిజర్వేషన్లపై వెంటనే ఆమోదం తెలపాలని ఆయన తెలిపారు.