అబద్దపు పునాదుల మీద బిఆర్ఎస్ పార్టీ పని చేసిందని మంత్రి సీతక్క అన్నారు.కామారెడ్డి పట్టణంలో శుక్రవారం 1 గంటల సమయంలో మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అదికారంలో ఉండి బిసిలకి ఎమి చేసింది లేదన్నారు.కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే బిసిలకి 42 శాతం రిజర్వేషన్ లు ఆమోదించడం జరిగిందన్నారు.బిజెపి ప్రభుత్వం బిసిలకి చేసిందేమి లేదన్నారు.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామిని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు.. ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక 75 వేల ఉద్యోగాలను ఇవ్వడం జరిగిందన్నారు..