నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సిపిఎం కళాశాల సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాండ్ర గ్రామానికి చెందిన లస్కరి శ్రీను అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు మధ్యాహ్నం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆసుపత్రిలో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.