జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో గల సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో వర్క్ పీపుల్ గేమ్స్ ఆధ్వర్యంలో క్రీడా పోటీల కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి గురువారం ఉదయం 10:50 గంటల సమయంలో ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు వెయిట్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ చేపట్టారు భూపాలపల్లి ఏరియాతోపాటు ఆర్జీ 3 ఏరియా క్రీడాకారులు పాల్గొన్నారు.