p రాష్ట్రంలో ఏరియా కొత్తతో రైతులు ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వాళ్ల హరీష్ రెడ్డి అన్నారు ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.