వికారాబాద్ జిల్లా యాలాల మండలం కాగ్న నది నుంచి ఇసుకను తరలించరాదని ట్రాక్టర్లను ఆపి విశ్వనాధ్పూర్ గ్రామస్తులు గురువారం నిరసన వ్యక్తం చేశారు ఇసుకను తరలించడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కొడంగల్ లోని పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది