సోమవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో అటవీ శాఖ గెజిట్ ప్రకారం అదేవిధంగా సెక్షన్ ఫోర్ ప్రకారం గుర్తించిన అటవీ శాఖ భూమిలో ఇతరత్రా ఎలాంటి నిర్మాణాలు లేదా ఇతర వాటికి అప్పగించడానికి వీలులేని అట్టి భూమిని గుర్తించాల్సిందిగా సంబంధిత ఇన్వెస్టిగేషన్ కమిటీకి ఆదేశించిన వనపర్తి కలెక్టర్ ఆదర్శ రవి ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సెక్షన్ 4 ప్రకారం ఉండవలసిన అటవీ భూమిలో కొన్ని చోట్ల తక్కువ మరికొన్ని చోట్ల ఎక్కువగా ఉన్నట్లు సర్వే ప్రకారం ఉండాల్సిన భూమిని గుర్తించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం అధికారులు ఉన్నారు.