ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం రాత్రి ఒక మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షంతో వినాయక విగ్రహాల వద్ద జరుగుతున్న అన్నదానానికి కొంత అంతరాయం ఏర్పడింది. రాత్రి సన్నటి చిరుజల్లుతో మొదలైన వర్షం గ్రామీణ పెరిగింది దీంతో ఆదివారం నిమజ్జనం చేసే విగ్రహాల వద్ద శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక పూజలను కూడా నిర్వహించారు ఈ పూజలలో వర్షం కొంత వరకు అంతరాయం అయితే కలిగించింది అయితే ఈ వర్షం ఒంగోలు రూరల్ పరిధిలో పంటలకు కొంతమేర ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన మూడు రోజులపాటు ఎండలు మరియు ఉక్కు పోత వాతావరణం ఉండగా శనివారం కురిసిన వర్షం కొంత మేరకు ఊరట కల