ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాహన మిత్ర కింద రూ.25 వేలు ఇవ్వాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి P సుంకయ్య అన్నారు. శుక్రవారం ఆయన CPI నంద్యాల కార్యాలయంలో మాట్లాడారు. కార్మిక హక్కులను హరిస్తున్న GO నంబర్ 21, 31 రద్దు చేయాలనన్నారు. ప్రభుత్వం అందిస్తానన్న రూ. 15 వేలు ఏమాత్రం సరిపోవన్నా0రు.