Download Now Banner

This browser does not support the video element.

అరకు లోయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన లక్ష్మి- అభినందనలు తెలిపిన నియోజకవర్గం ఇంచార్జ్ దొన్నుదొర

Araku Valley, Alluri Sitharama Raju | Sep 12, 2025
అరకులోయ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా బొరిబొరి లక్ష్మి శుక్రవారం సాయంత్రం ఏర్పడి చేసిన కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. అరకులోయ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా లక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.పదవి రావడానికి కారణమైన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరాం, టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సివేరి దొన్నుదొరకు శ లక్ష్మీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు అరకులోయలోని లక్ష్మికి టీడీపీ నేతలు శాలువ కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us