Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 11, 2025
వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ పరిధిలోని ఇందిరా నగర్లో తలపల ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన పూరీళ్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దద్దమ్మయింది. ప్రమాదం ఇంట్లో ఉన్న వస్తువులు కాలి బూడిద అయ్యాయి ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణనాష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది. ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గురువారం ఘటన చోటు చేసుకుంది.