నేడు జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో న్యాయశాఖ సిబ్బందికి లింగ వివక్షత మరియు Posh Act పై న్యాయ అవగాహన సదస్సును ఏర్పాటు చేసినారు. ఈ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీమతి ఎం.భవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణ నిషేధం మరియు నిరోధక చట్టం, posh act- 2013 నుంచి అమల్లోకి వచ్చింది.ఈ చట్ట ప్రకారం ఎవరైనా పని ప్రదేశంలో మహిళలపై లైంగిక పరమైన వేధింపులకు గురి చేసిన యెడల వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి.ఈ చట్ట ప్రకారం పని చేసే ప్రదేశాలు అనగా ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం మరియు ప్రభుత్వ