Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 1, 2025
ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని బీసీలకు కేటాయించాలని నెల్లూరు కలెక్టర్ ఆనంద్కి బీసీ నేతలతో కలిసి సోమవారం జలదంకి ఎంపీటీసీ కుట్టుబోయిన మాధవరావు యాదవ్ వినతి పత్రం అందజేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో బీసీలకు ఉన్నత స్థానం కల్పించాలని, ఏఎంసీ ఛైర్మన్ పదవి బీసీలకు కేటాయించాలని కోరుకుంటున్నామన్నారు.