పత్తికొండ నియోజకవర్గం మద్దికెరలోని శ్రీ విద్యాసాయివిద్యాసంస్థల్లో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగానిర్వహించారు. పాఠశాల విద్యార్థులు కూర్చొనిగణేశుడి రూపాన్ని శుక్రవారం ప్రదర్శించారు. పాఠశాల ఆవరణలోగణనాథుని ఆకృతిలో కూర్చొని సందడి చేశారు. ఈదృశ్యం చూపరులను ఆకట్టుకుంది. కరస్పాండెంట్వెంకట మాధవ్, ప్రిన్సిపల్ సునీత, అధ్యాపక బృందంవిద్యార్థులను అభినందించారు.