పెన్షన్ ప్యారడైస్ అయిన కాకినాడలో విగ్రహాలు ఏర్పాటు పేరిట ఉద్రిక్తతలు సృష్టించవద్దని సిపిఎం కోరింది మూడు సంవత్సరాలుగా నగరపాలక వర్గం లేదని సిపిఎం కన్వీనర్ పదివేల వీరబాబు అన్నారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ప్రవర్తించవద్దని ఆయన అధికారులకు సంఘాలకు సూచించారు.