This browser does not support the video element.
మీకెందుకు ఉలిక్కిపాటు: వైసీపీ ఎస్సీ సెల్ నేత నరసయ్య
India | Aug 31, 2025
మీకెందుకు ఉలిక్కిపాటు: నరసయ్య చలో అన్నవరం కార్యక్రమానికి వైసీపీ పిలుపునిస్తే కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని వైసీపీ ఎస్సీ సెల్ నేత నరసయ్య ప్రశ్నించారు. 'కావ్య కావ్ కావ్ మని అరిస్తే తప్పులు ఒప్పులు అవుతాయా? వైసీపీ నేతలు కావలికి వస్తుంటే ఎమ్మెల్యే భయపడుతున్నారు' అని చెప్పారు.నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం ఉదయం ఆయన