కల్లూరు మండలం నాయకల్లు గ్రామం లో స్వర్ణంద్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం లో ముఖ్యఅతిధులుగా పాల్గొన తెలుగుదేశం పార్టీ యువనాయకులు గౌరు జనార్దన్ రెడ్డి గారు, గ్రామంలో చెత్త నుంచి వర్మి కంపోస్ట్ ఎలా తయారు చేస్తున్నారు అని పరిశీలించారు గ్రామం లోని జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులతో పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు అనేది విద్యార్థిలను అడిగి తెలుసు కున్నారు గ్రామం లో ఏర్పాటు చేసిన సభ ని ఉద్దెశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరటం జరిగింది..