నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో పరిధిలో ఆదివారం నేరచరిత్ర కలిగిన వారికి రౌడీ శీటర్లకు చెడు నడతన కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు నేర ప్రవృత్తిక స్వస్తిఫలకాలని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు ప్రస్తుతం వారు జీవిస్తున్న విధానం జీవనోపాధిక చేస్తున్న వృత్తులపై ఆరా తీశారు పోలీసుల మాట వినకుంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు