కల్లూరు మండలంలోని ఉలిందకొండలో కృష్ణా నదినుంచి హెచ్ఎన్ఎస్ఎస్ బ్రాంచ్ కెనాల్ ద్వారా నీటిని విడుదల శనివారం చేశారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో జలహారతికార్యక్రమం నిర్వహించి, సీఎం చంద్రబాబు చిత్రపటానికిపాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుపార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, గౌరు జనార్దన్ రెడ్డి,పార్వతమ్మ, రామాంజనేయులు పాల్గొన్నారు.