బిఎస్పి ఆధ్వర్యంలో ఈ నెల 24న విజయవాడలో జరిగే దళితరానాని న్ని పేరుని విజయవంతం చేద్దామని బిఎస్పి నాయకులు కోరారు. శనివారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ దాడులను నివారించేందుకు దళిత రణ బేరి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరారు.