రూరల్ మండలం ఇంద్రపాలెం బ్రిడ్జి గుంతల పడి ప్రయాణికులకు ప్రమాద భరితంగా మారుతుందని ఇంద్రపాలెం స్థానికులు ఆరోపిస్తున్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఇంద్రపాలం బ్రిడ్జిపై సుమారు 30 గ్రామాల ప్రజల ప్రయాణం చేస్తుంటారని బ్రిడ్జి పైన భారీ గుంతలు ఏర్పడడంతో ప్రయాణికుడు భయాందోళన గురవుతున్నారని అన్నారు దీనిపై ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు.