Download Now Banner

This browser does not support the video element.

నేపాల్ పరిస్థితుల దృష్ట్యా జిల్లా కలెక్టర్లు కమాండ్ కంట్రోల్ రూమ్ జిల్లా కలెక్టర్ రాజకుమారి

Nandyal Urban, Nandyal | Sep 10, 2025
నేపాల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నంద్యాల కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జిల్లా వాసులు ఎవరైనా నేపాల్లో ఉంటే వారి కుటుంబ సభ్యులు కమాండ్ కంట్రోల్ రూమ్ నంబరు 08514- 293903కు ఫోన్ చేసి తెలపాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us