ప్రత్యేక గ్రీవెన్స్ కి విశేష స్పందన : నెల్లూరు RDO అనూష గిరిజనుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నెల్లూరు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని నెల్లూరు RDO అనూష తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు శనివారం కందుకూరు సబ్ కలెక్టర్, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్డీవో కార్