Download Now Banner

This browser does not support the video element.

కొత్త మంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను ఘనంగా ప్రారంభించిన ఎంపిడిఓ మనోహర్ రాజు

Pileru, Annamayya | Sep 11, 2025
వాల్మీకిపురం మండలం కొత్త మంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను ఎంపిడిఓ మనోహర్ రాజు ప్రారంభించారు. మండలం లోని 8 పాఠశాలలకు చెందిన 291 మంది విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలిగిస్తుందని ఎంపిడిఓ అన్నారు. ఈ క్రీడలు మూడు రోజుల పాటు జరుగుతాయని ప్రధానోపాధ్యాయులు వి.ప్రకాష్ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us