Download Now Banner

This browser does not support the video element.

నంద్యాలలో ఆకట్టుకుంటున్న సప్త గవ్వలతో మట్టి విశ్వశాంతి మహాగణపతి

Nandyal Urban, Nandyal | Aug 27, 2025
నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో కశెట్టి సుబ్బమ్మ, బాలాజీ మర్చంట్స్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా మట్టి విశ్వశాంతి మహాగణపతిని కమిటీ నిర్వాహకులు ప్రతిష్టించారు. ఈ సందర్భంగా బాలాజీ మర్చంట్ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ 39 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ కోసం గత 13 సంవత్సరాల నుంచి మట్టితో తయారుచేసిన గణనాధుని ప్రతిష్టిస్తామన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకముగా మూడు నెలలు శ్రమించి ప్రపంచ శాంతి కొరకై సముద్ర గర్భము నుంచి ఆవిర్భవించిన శంకులు, గవ్వలు, నత్త గవ్వలు , ముత్యపు చిప్పలు ఇలా సప్త గవ్వలతో గణనాధున
Read More News
T & CPrivacy PolicyContact Us